Tuesday, July 19, 2016

రాగం: భూపాలం
తాళం: ఆది

రక్ష రక్ష నీవే జగన్నాయక |
రమాధవ మాధవ దేవ ||

అక్షయ సుగుణ మణి కోష | 
అక్షకుమారాంతక పోష ||

రఘువీర రామ రణరంగ ధీర |  
రాగరహిత మౌని హృదయ సంచార || 
అఘహర హర పూజితాకార | 
ఆది శ్రీగురుదాస నుత సార || 


No comments:

Post a Comment