Shri Gurudasa Nivedana
Wednesday, March 20, 2013
సమస్య: "శవ దర్శనమున జననము సార్ధకమయ్యెన్"
పూరణ:
జవముననేగి నరవరుల
వివరము నెరుగగ భువిసుర వేషమునున్నా
పవనాత్మజునకపుడు కే
శవ దర్శనమున జననము సార్ధకమయ్యెన్
అలవోకగ గురు కృపచే
తలపోయగ తెలుగు వేల్పు తరువిడు ఛాయన్
నలుగురు తెలియగ నుడివెద
కలుషాపహ సచ్చరితమికను గురుదాసా
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)